ప్రస్తుతానికీ ప్రస్తుతానికీ మధ్య
నీకు నాకు మధ్య
ప్రపంచమొక వారధి
ఆ వారధి ఫై ప్రయాణం
ఒక వ్రుత్హాంతం లోకి...
నీలోకి...ప్రపంచం లోకి ప్రవేశం
ఇరు తీరాల మధ్య
ఒక దేహం వొళ్ళు విరుచుకుంటుంది
ఆ ఇంద్రధనస్సు వొంపులో నేను నిదురిస్తాను!!!
( An attempt to translate Octavia Paz's THE BRIDGE)
No comments:
Post a Comment