మంచు బిందువుల జంట ఒకటి
నా వైపు చూసి నవ్విపొయిన్దీవేళ!
ఏమయి పోయాం మనం ......
చీకట్లో శోకిస్తున్న సంద్రపు తీరమూ...... కెరటం లా
ఏకాంత వనవసపు చిరునామాల్లా 'మసలు'తున్నాం మనం వేర్వేరుగా!
ఎన్నో కంచల్ని సుతారం గా కప్పుకున్న మౌనం
మౌనమూ భాష గా వెలసిల్లె వనవాసపు ద్వారం !
మనం...
ఒకరంటే ఒకరికి తెలిసిన దూరం
ప్రపంచానికొక పరిహాసం!
మనకు మాత్రం
విడి విడి గా వేసారుతున్న ...మంచుబిందువుల్లాంటి జంట మనం ...
simply marvelous...symbolism is so tight, poem and symbol have become seamless...congrats!
ReplyDeleteThank u bava :)
ReplyDeleteLoved it baava :) I was very impressed and tried calling your new number and it was forever out of reach and then I sent a message it did not deliver ......
ReplyDeleteI sense such a lovely tentativeness to the emotion which is actually very layered but not completely vulnerable, lovely :D
Thank u vodina :)
Delete